Context: Oka Maamidi pandu(Mango) inkoo maamidi pandu ki raasinaa Preemaleekhaa
'రస'వత్తరమైన నా భామిని కి ,
ఫల్రాజా ప్రేమ కారిపోతూ రాయుచున్న ప్రేమలేఖ...
అసలు నీ problem ఏంటి ?? Caste problemaa?? నేను పచ్చగా వుంటాను నువ్వూ పచ్చగానే ఉంటావుగా ...కాకపోతే నేను "పస్సుపచ్చ" నువ్వు "ఆకుపచ్చా" ...మా Caste "బంగినపల్లి " మీ caste "బేనీష" అంతేగా !!...అయిన బాగా దగ్గర వాళ్ళమే గా ...మొన్నటికి మొన్నా ఆ "మల్గూబా" ఇంక "రసాల్" పెళ్లి చేసుకోలేదా ఏంటి ??....మరి నీ problem ఏంటి? మీ నాన్న ఒప్పుకోడనా ??....వాడికి " మోట్టే " పగులుద్ది అని చెప్పు ...ఇంకా మీ అన్న తో problemaa??..వాడిని మామిడి పండు పిసికినట్టు పిసికి చంపుతాను అని చెప్పు ...వాడు వాడి మచ్చలూ...పిండితే పావు glassu juice కూడా రాదూ వాడికేంటట problem??....ఇక మీ అమ్మా ??..దాని బొంద ..దాన్ని ఇప్పటికే ఇద్దరు రాళ్ళతో కొట్టారు ...రేపూ మాపో అనేటట్టుంది దాని పరిస్థితి దానికేందుకీ Caste feeling?...తొడిమ కోసి చేతిలో పెడతా అని చెప్పు ....అయినా నాకేం తక్కువా..పైగా ఈ మధ్య market లో నా rate పెరిగిందంట...నాకు నీ rate ఎంతో కూడా తెలీకుండా ప్రీమించాను ...చూసావా ? నా ప్రేమ లో నిజాయితి...నువ్వు NO అన్నావ్ అనుకో నా మీదా నిన్న కొట్టిన పురుగుల మందు వుంది అది నాకి సచ్చిపోతా :( నువ్వు YES అన్నావ్ అనుకో మన పెళ్లికి నేను అందరికి MangoFruity లు పంచిపెడత...నువ్వు ఈ మధ్య ఆ "తోతాపూరి "గాడి మీద interest చూపిస్తున్నావ్ అని తెలిసింది ...నాకు వాడి లాగా Body లేదు అదేనా నీ problem??....నిజమే నేను aaam aadhmini...కాని వాడికన్నా ఎక్కువ Juice వుంది నా దగ్గరా..కావాలంటే "Glass పట్టుకు రా "
ఇట్లు
నీ పురుగు పట్టని ఫల్రాజా ..
No comments:
Post a Comment